Support Us

Swechha@SBMR Girls Highschool

తేది 01-12-2015 న పిఠాపురం మండలం శ్రీ బాదాం మాధవరావు గర్ల్స్ హైస్కూల్ లో జరిగిన స్వేఛ్చ కార్యక్రమం లో 8,9,10 వ తరగతి కి చెందిన ఆడపిల్లలు చాలా చురుగ్గా పాల్గొన్నారు , అంతే కాకుండా స్కూల్ యాజమాన్యం కూడా ఈ కార్యక్రమనికి హజారయ్యారు.ఈ కార్యక్రమం లోచూపించిన విషయాలను విన్నతర్వాత పిల్లలు ఎంతో ఆనందంగా చాలా ఉపయోగపడే విషయాలను తెలుసుకున్నామని ఇవేమీ తెలియక స్కూల్ కి రావడానికి ఇష్టపడే వాళ్ళం కాదని తెలిపారు,అలాగే వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు స్కూల్ బాత్రూమ్ లను కూడా శుభ్రంగా ఉపయోగిస్తామని తెలిపారు.

Photo gallery of SBMR Swechha