Support Us

Swechha@Pamarru ZP High School

27-11-15 వ తేదిన  పామర్రు హైస్కూల్ లో జరిగినటువంటి స్వేఛ్చ కార్యక్రమం లో భాగంగా 8,9,10 వ తరగతి కి చెందినా అమ్మయిలు పాల్గొన్నారు, చాలా ఉత్సాహంగా చెప్పిన విషయాలను విన్నారు.ఋతుచక్ర సమయంలో పాటించాల్సిన నియమాలను పాటిస్తామని చెప్పారు,అదే విధంగా మంచి నీరు తాగకపోవడం వల్ల ఎదురయ్యే సమస్యలను వారు పేర్కొని రోజు 3 లీటర్ల మంచి నీరు తప్పనిసరిగా తాగుతామని తెలిపారు.

 

Swechha Photo Gallery Pamarru ZP High School