Support Us

Swechha@Municipal Girls highschool

తేది 02-12-2015 న మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్ లో జరిగిన స్వేఛ్చ కార్యక్రమం లో భాగంగా బడిలోని 8,9 తరగతి పిల్లలకు ఋతుచక్ర సంబంధిత ఆరోగ్యసమస్యలపై అవగాహన కలిపించడం జరిగింది,ఆడపిల్లలు అందరు చాలా ఉత్సాహంగా ఏ విషయాలను  గమనించారు ,ఇలాంటి విషయాలపై తమకి అవగాహన కల్పించినందుకు కృతజ్ఞతలు చెప్తూ శుబ్రత ,మరియుఆహారపు అలవాట్లను పాటిస్తామని తెలిపారు.

Photo gallery of MCGHS ZP high school