Support Us

Swechha@Mallam ZP High School

మల్లాం హై స్కూల్:

24-11-15 వ తేదిన మల్లాం హై స్కూల్ లో జరిగిన  స్వేఛ్చ కార్యక్రమంలో భాగంగా బడిలోని 8,9,10 వ తరగతి పిల్లలకు అవగాహన కలిపించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని పిల్లలు ఎంతో శ్రద్ధగా విన్నారు. కార్యక్రమం చివరిలో కొంత మంది అమ్మయిలు మాట్లాడతూ మాకు ఇప్పటివరకు ఋతుచక్ర సమయంలో తీసుకోవలసిన ఎలాంటి ఆహరం తీసుకోవాలో అవగాహన లేదని ఈరోజు నుండి వారి ఆహారపు అలవాట్లను మార్చుకుంటాం అని తెలిపారు.

Swechha Photo gallery Mallam  ZP High School