Support Us

Swechha@ Raparthi ZP High School

రాపర్తి హైస్కూల్:

రాపర్తి హైస్కూల్ లో 19-11-2015 వ తేదిన జరిగిన స్వేఛ్చ కార్యక్రమం లో బడిలోని 9,10 వ తరగతి ఆడపిల్లలు, పిల్లల తల్లులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.దాదాపు గంట సేపు జరిగిన కార్యక్రమం చాలా బాగా కొనసాగింది.పిల్లలు ఈ కార్యక్రమం లో చెప్పిన విషయాలు వినడానికి ఉత్సాహం కనపరిచారు ,చాలా శ్రద్ధగా అన్ని విషయాలను విన్నారు.చివరిలో వారికున్న చాలా అనుమానాలను అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమం పై అభిప్రాయాలను చెప్తూ వారికి చాలా విషయాలు ఇప్పటివరకు తెలియవని చాలా అవగాహనా లోపం వల్ల మేము చాలా ఇబ్బంది పడేవాల్లమని కానీ ఈ కార్యక్రమం  తరువాత అవగాహన పెరిగిందని ,చెప్పిన ప్రతి విషయాలని గుర్తు పెట్టుకుని తప్పనిసరిగా అన్ని పాటిస్తామని తెలిపారు.

 

Raparthi Swechha Photo Gallery