Support Us

Swecha@chandramampalli ZP High school

చంద్రమాంపల్లి స్కూల్:

23-11-15 వ తేదిన చంద్రమాంపల్లి హై స్కూల్ లోజరిగిన స్వేఛ్చ కార్యక్రమానికి బడిలోని 9,10 వ తరగతి బాలికలకు ఋతుచక్ర సమస్యలపై అవగాహన కలిపించడం జరిగింది.ఈ  కార్యక్రమం లో

పాల్గోన్న పిల్లలందరూ వారి వారి అనుమాలను,ఆ సమయంములో పాటించవలసిన నియమాలను ఆహారపు అలవాటులను ఎంతో శ్రద్దగా విని తెలుసుకున్నారు. చివరిగా వారి స్పందన తెలుపుతూ మాకు ఎన్నో మూడ నమ్మకాలను నమ్మేవాలమని పచ్చడ్లు ముట్టుకుంటే పడిపోతాయని,పూలని ముట్టుకుంటే వాడిపోతాయని లాంటివి ఎన్నో నమ్మేవాళ్ళం కానీ ఈ కార్యక్రమం తరువతా అవేమి నమ్మమని నియమాలను,శుభ్రతను పాటిస్తామని తెలిపారు.

 

Swecha Event Photo Gallery Chanramampalli ZP High School