Support Us

Project Sadguru Puraskaaram

                         PCT Sadguru 2016-17 Final List

 

SADGURU 2017 NOMINATION FORM AND POSTER

pct-sadguru-nomination-page1    pct-sadguru-poster

SADGURU Puraskaaram 2016  పడాల చారిటబుల్ ట్రస్ట్ – జిల్లా స్థాయి సద్గురు పురస్కారం 2016

                                       PCT Sadguru 2015-16 Final List

 

సద్గురువుల స్పందనలు కొన్ని:

umadevi_peddapuram 1umadevi_peddapuram 2Mohiyuddeen_Page1Mohiyuddeen_Page2Mohiyuddeen_Page3

Govinda Raju

పడాల చారిటబుల్ ట్రస్ట్సద్గురు పురస్కారం ఫిబ్రవరి 13 2016 – సన్మాన కార్యక్రమ ఫోటోలు  Sadguru_2016_Group

 43.svrajagopal 42.vkrishnamohan 41.chapparao 40.jappalaraju 36.gvenkatabheemeswararao 38.mnageswararao 39.psimhachalam 37.nsatyanarayana 35.asrinivasarao 34.chrameshkumar 33.nsrinivasarao 32.iramababu 28.kvvsatyanarayana 29.mvsnageswararao 30.pgovindarajulu 31.gsrinivasarao 24.kdprasadraju 25.krambabu 26.mdshafir 27.chsrinu 23.tdurgaprasad 22.msubhramanyeswararao 21.mdmohiyuddin 20.lsrinivasarao 16.mbahanumathi 17.nanagamani 18.plakshmi 19.mjayalakshmi 15.sswarnalatha 14.garuna 13.e.rupavathi 12.mpadmavathi 52.asureshkumar 53.mvsnageswararao 54.vijayakishor 11.avsnramadevi 50.tnageswararao 49.nskchakravarthy 48.mvsubhramanyam 46.msamson 10.kchamundeswari 6.nvictoriarani (2) 7.umasridevi 8.dumadevi 44.gvenkateswarulu 45.avenugopalakrishna 9.avictoriarani 1.lvlprameeladevi 2.n.b.b.lakshmi 3.kramalakshmi 4.Asrilatha 5.Bbuchamani పత్రికా ప్రకటన పడాల చారిటబుల్ ట్రస్ట్,సద్గురు పురస్కారం ఫిబ్రవరి 12 , 2017

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో నిబద్ధతతో పని చేస్తూ తమ జీవితాన్ని తరగతి గదులకు అంకితం చేస్తున్న ఉపాధ్యాయులను సత్కరించాలనే సంకల్పంతో పడాల చారిటబుల్ ట్రస్ట్ ‘జిల్లా స్థాయి సద్గురు పురస్కారం’అనే ప్రాజెక్ట్ చేపట్టడం జరిగిందని సంస్థ సభ్యులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఎటువంటి గుర్తింపును ఆశించకుండా తరగతి గదినే ఒక దేవాలయంగా భావిస్తూ పిల్లలే తన లోకంగా శ్రమిస్తూ, మానవతా ప్రపంచానికి దగ్గరగా, పత్రికా ప్రపంచానికి దూరంగా ఉంటున్న మహానుభావులను గుర్తించి, జిల్లా స్థాయిలో సన్మానించాలన్నదే సంస్థ తాపత్రయం.     ఇందులో భాగంగా గత సం. (2015) జిల్లా మొత్తం మీద 25 మందిని ఎంపిక చేసి, ఘనంగా సన్మానించడం జరిగింది. అలాగే  సం. (2016) కూడా 54 మందిని ఎంపిక చేసి వారందరినీ కాకినాడ లో ADB రోడ్ లో గల లక్ష్మి పరిణయ ఫంక్షన్ హాల్ లో సన్మానించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం (2017) కూడా 13 మందిని కాకినాడలో గల కమ్మమహాజనకల్యాణ మండపంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ శ్రీ హెచ్.అరుణ్ కుమార్ గారు ,అడిషనల్ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారు ,విజ్ఞాన వేదిక జాతీయ అద్యక్షులు డా. బ్రహ్మా రెడ్డి,  జన విజ్ఞాన వేదిక విద్యా విభాగం రాష్ట్ర కన్వీనర్ డా. సి.ఎ.ప్రసాద్, ప్రముఖ రచయిత శ్రీ. గౌరి నాయుడు  పాల్గొన్నారు.   పురస్కార గ్రహీతలు మాట్లాడుతూ ఇటువంటి పురస్కారాలు ఉపాధ్యాయులకు ఎంతో ప్రోత్సాహన్నిస్తాయని, తమలోని అంకిత భావాన్ని పెంచుతాయని అన్నారు.   సద్గురు పురస్కారం గురించి మరిన్ని వివరాలకి సంస్థ వెబ్ సైట్ లో చూడవచ్చు

 

www.padalacharitabletrust.org/project-sadguru Sadguru ApplicationForm 2017   ==================================================================================

SADGURU Puraskaaram 2015 Coverage May 2, 2015 SADGURU Puraskaaram Book Release  Event Here is the Complete Book – పిల్లలకే ‘మా’ హృదయం అంకితం  Press Note – May 2 2015

c

 

Feb 14, 2015 SADGURU Puraskaaram Video Coverage – Play List

SADGURU Event Report

PCT Sadguru 2014-15 Final List

Press Note – Feb 14 2015

SADGURU Memento Click on this photo for complete album PCT_Sadguru_Photo logo3b

Finally  we completed our exercise to shortlist the sadgurus in the district. Here is a quick summary:

Nominations Received: 90 Nominations shortlisted for Physical Visits: 75 Finalized for 2014-15 Sadguru Puraskaaram : 25 We had the felicitation event to honour these 25 Sadgurus on Saturday (14th) Feb at JNTU Alumni Auditorium, Kakinada from 9am to 4pm. As part of the event we also had a brainstorm session on various topics such as a) the importance of standards in primary education b) learning by playing c) the challenges and opportunities in improving the standards in govt primary schools d) most importantly the role of teacher in shaping up the future citizens of the country. Our Confirmed Guests for the Day 1. Sri B.V.Srinivas Rao, Vice President, Bhagavatula Charitable Trust, Haripuram, Visakhapatnam – http://bctindia.org/ 2. Dr. C.A.Prasad, State Conevener, Education Wing, Jana Vignana Vedika, Andhra Pradesh 3. Sri Vadrevu Chinaveerabhadrudu, Additional Director, Tribal Welfare, Famous Writer, Critic Other Invited Guests 1. Dr. Prabhakara Rao, Vice Chancellor, JNTUK, Kakinada 2. Dr. Prasada Raju, Registrar, JNTUK, Kakinada 3. Dr. U.Udaya Bhaskar, Director Academic and Planning, JNTUK, Kakinada 4. Dr. K.Padmaraju, Principal, UCEK, JNTUK, Kakinada 5. Sri. Narasimha Rao, DEO, East Godavari District, Kakinada 6. Sri Srinivasa Rao, Project Officer, Rajiv Vidya Mission, East Godavari District, Kakinada Invitation Letter – MEOs Banners Ready for the Event

3x8                10x15 10x20
===============================================================================================

Our partner and Major Funding Resource for Project Sadugu Puraskaaram

Nulu Charitable Trust, Tatiparthy, East Godavari District, A.P (Thanks to the Founder & President Shri. Nulu Gopala Krishna)

NCT

===============================================================================================

Best Teacher

Teacher-Quote1

మనకందరికీ తెలుసు – గురువులలో సద్గురువులు వేరయా అని.

గురువు – పుస్తకంలో పాఠాలు నేర్పించే వాడు

సద్గురువు – పుస్తకంలో పాఠాలతో పాటు జీవితంలో పాఠాలు నేర్పించే వాడు

అటువంటి సద్గురువులను గుర్తించి, మాకు తోచిన రీతిలో సత్కరించి, వారిని ప్రోత్సహించే ఒక చిరు ప్రయత్నమే ఈ సద్గురు పురస్కారం.

ఇందులో భాగంగా, ఎటువంటి అవార్డులకి నోచుకోకుండా, ఎటువంటి గుర్తింపును ఆశించకుండా తరగతి గదినే ఒక దేవాలయంగా భావిస్తూ పిల్లలే తన లోకంగా శ్రమిస్తూ, మానవతా ప్రపంచానికి దగ్గరగా, పత్రికా ప్రపంచానికి దూరంగా ఉంటున్న మహానుభావులను గుర్తించి, జిల్లా స్థాయిలో సన్మానించాలన్నదే మా తాపత్రయం. సద్గురువులను ఈ మాత్రం గౌరవించడం కనీస విధి అని భావించి ఈ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది.

This is one of our long pending initiatives to  identify and encourage school teachers (elementary for now) from Government Schools who make a difference to the children and hence to the society.

Guru – Who teaches lessons from text books Sadguru – Who teaches lessons from text books and from life as well We have spent few months in brainstorming about the procedure/norms/guidelines/agenda. The goal of the project is to identify & encourage the role models in teaching profession and thereby motivate the other teachers around them. The process that we set up for this project is of unquestionable standard and the profiles that we select for this award should themselves speak of what we are trying to do. Here is the application form that can be used by any one who wants to nominate a teacher to this award. pct sadguru-Application Please spread the word out and help us find sadgurus around us.