Support Us

Swechha@Bhogapuram ZP High School

భోగాపురం స్వేఛ్చ:

భోగాపురం హై స్కూల్ లో 17-11-15 వ తేదిన జరిగిన స్వేఛ్చ కార్యక్రమం లో బడిలోని 7,8,9,10 తరగతులలో ఆడపిల్లలు ,టీచర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

దాదాపు గంట పాటు జరిగిన కార్యక్రమం లో ఎన్నో విషయాలను పిల్లలు శ్రద్దగా విన్నారు,వారి అపోహలను భయాలను నివృత్తి చేసుకున్నారు.కార్యక్రమం చివరిలో వారి అనూమాలను అడిగి తెలుసుకున్నారు.చివరిగా వారి స్పందన తెలుపుతూ మాకు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం అని తెలిపారు.మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నామని పరిశుబ్రతను పాటిస్తామని “శానిటరీ ప్యాడ్స్” వాడతామని తెలిపారు.అదే విధంగా ఆడపిల్లందరు వారి  ఉరి లోని ఆడవాళ్ళకి కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని వారికి కూడా ఈ అవగహన అవసరమని తెలిపారు.

 

Bhogapuram Swechha Photo Gallery